For Money

Business News

డే ట్రేడింగ్‌ కోసం టాప్‌ కాల్స్‌

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : అదానీ పోర్ట్స్‌
టార్గెట్‌ : రూ. 1680
స్టాప్‌లాస్‌ : రూ. 1730

అమ్మండి
షేర్‌ : HAL
టార్గెట్‌ : రూ. 4530
స్టాప్‌లాస్‌ : రూ. 4805

అమ్మండి
షేర్‌ : SAMVARDHANA MOTHERSON (FUT)
టార్గెట్‌ : రూ. 153
స్టాప్‌లాస్‌ : రూ. 162

అమ్మండి
షేర్‌ : ABB INDIA (FUT)
టార్గెట్‌ : రూ. 6900- రూ. 6700
స్టాప్‌లాస్‌ : రూ. 7150

కొనండి
షేర్‌ : కాల్గేట్‌ (FUT)
టార్గెట్‌ : రూ. 1865-రూ. 1880
స్టాప్‌లాస్‌ : రూ. 1800

అమ్మండి
షేర్‌ : AMBER ENT (FUT)
టార్గెట్‌ : రూ. 6890
స్టాప్‌లాస్‌ : రూ. 7090

కొనండి
షేర్‌ : MANKIND PHARMA
టార్గెట్‌ : రూ. 2700
పొజిషనల్‌ బై

Leave a Reply