For Money

Business News

పైన్‌ ల్యాబ్స్‌ కొనండి… CITI

వివిధ బ్రోకింగ్‌ రీసెర్చి సంస్థల సిఫారసులు ఇవి.

SUZLON ENERGY: రూ. 58 టార్గెట్‌తో కొనుగోలుకు UBS సిఫారసు. ప్రస్తుత ధర రూ. 36.79
PINE LABS: రూ. 220 టార్గెట్‌తో కొనుగోలుకు సిటీ సిఫారసు. ప్రస్తుత ధర రూ. 164
EQUITAS SFB: రూ. 70 టార్గెట్‌తో కొనుగోలుకు HSBC సిఫారసు. ప్రస్తుత ధర రూ. 57.17
TCS: రూ. 2,630 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు. ప్రస్తుత ధర రూ. 2,478
POLYCAB: రూ. 8,800 టార్గెట్‌తో కొనుగోలుకు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సిఫారసు. ప్రస్తుత ధర రూ.7,745
ASIAN PAINTS: జెఫరీస్‌ టార్గెట్‌ రూ. 3,025. ప్రస్తుత ధర రూ. 2,302
GODREJ CONSUMER: రూ. 1,030 టార్గెట్‌తో కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌ సిఫారసు. ప్రస్తుత ధర రూ.837
TRENT: రూ. 3,300 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. ప్రస్తుత ధర రూ. 2,861

Leave a Reply