For Money

Business News

DAY TRADING: టాప్‌ 20 షేర్స్‌

ఇవాళ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ డే. షేర్ల ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉంటాయి. డే ట్రేడర్స్‌కు మంచి అవకాశం. చిన్న ఇన్వెస్టర్లు మాత్రం ఇవాళ ట్రేడింగ్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం బెటర్‌. ఇవాళ హెచ్చుతగ్గులకు ఆస్కారమున్న షేర్లలో అపోలో హాస్పిటల్స్‌,ఐఓసీ, హెచ్‌ఏఎల్‌, ఓఎన్‌జీసీ, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, వేదాంత.. తదితర షేర్లు ఉన్నాయి. అన్ని షేర్ల గురించి.. అవి ఎందుకు స్పందిస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.