For Money

Business News

NIFTY TODAY: ఆరంభంలోనే ఒత్తిడి

ఇవాళ మార్చి నెల మంత్లీ, వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. ఇన్వెస్టర్లు పొజిషన్లను పది గంటల లోపే స్క్వేర్‌ ఆఫ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా రోల్‌ ఓవర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పది వరకు మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాగే క్లోజింగ్‌లో కూడా. నిన్న ఒక శాతం లాభంతో ముగిసిన నిఫ్టికి ఇవాళ ఆరంభంలోనే ఒత్తిడి ఎదురు కానుంది. యూరో, అమెరికా, ఆసియా మార్కెట్ల నష్టాల నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభమైనా… తొలి ప్రతిఘటన వద్దే ఒత్తిడి రావొచ్చు. చిన్న ఇన్వెస్టర్లు ఇవాళ ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం బెటర్‌. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ 17625

రెండో ప్రతిఘటన 17592
తొలి ప్రతిఘటన 17570
కీలకం 17449
తొలి మద్దతు 17426
రెండో మద్దతు 17405
డౌన్‌ బ్రేకౌట్‌ 17372

నిఫ్టికి 17552 ప్రాంతంలోనే ఒత్తిడి రావొచ్చు.