For Money

Business News

వంట నూనెలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు

పండుగల సీజన్‌లో వంటనూనెల ధరలు తగ్గించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించింది. క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది. రీఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై కస్టమ్స్‌ డ్యూటీని 17.5 శాతానికి తగ్గించింది. లాగే క్రూడ్‌ పామాయిల్‌పై కస్టమ్స్‌ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది.