For Money

Business News

నేడు ఎల్‌ఐసీ బోనస్‌

తన వాటాదారులకు బోనస్‌ షేర్లు జారీ అంశంపై ఇవాళ ఎల్‌ఐసీ బోర్డు సమావేశం కానుంది. షేర్ల నిష్పత్తిని ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. మిగిలిన కార్పొరేట్‌ సమాచారం…

STOCK’s NEWS
LIC: బోనస్‌ షేర్ల జారీపై నేడు బోర్డు నిర్ణయం
Bajaj Housing Fin: మరో విడత షేర్లపై లాకిన్‌ పూర్తి. షేర్‌ ధర తగ్గే అవకాశం
Sun Pharma: Organon టేకోవర్‌పై మీడియాలో వస్తున్న కథనాలు ఊహాజనితం.
Eternal: కొనుగోలుకు గోల్డ్‌మన్‌ శాచ్స్‌ సలహా. టార్గెట్‌ రూ.380
Enviro Infra: మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.587 కోట్ల ఆర్డర్‌
Muthoot Finance: రూ. 30 తాత్కాలిక డివిడెండ్‌
Shriram Finance: 47 కోట్ల MUFG షేర్ల లిస్టింగ్‌కు స్టాక్‌ ఎక్స్ఛేంజీల అనుమతి.ఈ షేర్లపై అక్టోబర్‌ 13 వరకు లాకిన్‌.
Coforge: 9.3 కోట్ల షేర్లు ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో కేటాయింపునకు ఎక్స్ఛేంజీ నుంచి అనుమతి. ఈ మొత్తాన్ని ఎన్‌కోరా టేకోవర్‌కు వినియోగం
L&T: Intl Green Spacesను రూ. 1123 కోట్లకు టేకోవర్ చేసిన కంపెనీ
PC Jeweller: వారెంట్ల మార్పిడి ద్వారా 106.2 కోట్ల షేర్ల జారీ. రూ. 447.6 కోట్ల సమీకరణ
Epack Durable: పీఎల్‌ఐ స్కీమ్‌ కింద ప్రభుత్వం నుంచి కంపెనీకి రూ. 37.5 కోట్ల ప్రోత్సాహకం
AstraZeneca Pharma: లుకేమియా, లింఫోమా చికిత్సకు వాడే Acalabrutinib tablets అమ్మకానికి CDSCO నుంచి అనుమతి
Pennar Industries: రూ. 50.4 కోట్ల విలువైన 30 లక్షల వారెంట్ల జారీ చేయనున్న కంపెనీ
Genus Power: డీమర్జర్‌లో భాగంగా 5.1 కోట్ల షేర్లను జారీ చేసిన GP Infra. షేర్ల లిస్టింగ్‌ కోసం బీఎస్‌ఈకి దరఖాస్తు చేయనున్న Genus Prime Infra
Embassy Developments: Sepset యూనిట్‌ను రూ. 100 కోట్లకు Pen Indiaకు అమ్మకం
Everest Industries: G Square Propertiesఉ తనకున్న 16.84 ఎకరాలను అమ్మిన కంపెనీ. డీల్‌ విలువ రూ. 100.8 కోట్లు
Jyoti CNC Automation: అనుబంధ సంస్థ Huron Graffenstaden SASపై ఫ్రెంచ్‌ అధికారులు విచారణ. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌
GHV Infra Projects: Apco Infratech నుంచి రూ. 1,250 కోట్ల EPC కాంట్రాక్ట్‌
Oberoi Realy: కంపెనీతో నిర్మల్‌ లైఫ్‌స్టయిల్‌ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

Leave a Reply