For Money

Business News

కార్బెవ్యాక్స్‌ ధర రూ.800

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ .ఈ లిమిటెడ్ తయారు చేసిన కార్బెవాక్స్ ఇవాళ్టి నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. 13 సంవత్సరాల నుంచి 80 ఏళ్ల వయస్కులు వాడేందుకు కేంద్రం ఇటీవలే అనుమతి ఇచ్చింది. ప్రభుత్వానికి ఒక్కో డోస్‌రె రూ. 145 రూపాయలకు అందిస్తోంది కంపెనీ. ఇది రెండు డోసుల వ్యాక్సిన్‌. బయట మార్కెట్‌లో ఇదే వ్యాక్సిన్‌ను రూ. 800లకు అందిస్తున్నారు. దీనికి జీఎస్టీ అదనం.