For Money

Business News

STOCK MARKET

మన స్టాక్‌ మార్కెట్లపై మన ఇన్వెస్టర్లకు ఉన్న మక్కువ నిదర్శనం సిప్‌ నిధులు. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) నిధులు వెల్లువలా మ్యూచువల్ ఫండ్‌లకు వస్తున్నాయి. ఇటీవలి...

ఇవాళ సూచీలు స్థిరంగా ముగిశాయి. కాని అనేక షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. కొన్ని బ్లూచిప్‌ కంపెనీలు 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. నిఫ్టి ఇవాళ...

నష్టాలతో ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్‌కు చెందిన కిమ్స్‌ హాస్పిటల్స్‌ షేరును కొనుగోలు చేయొచ్చని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. డైలీ చార్ట్‌లలో ఈ షేర్‌ అప్‌...

ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం తరవాత ఎకానమీ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. నిన్న భారీగా పెరిగిన వాల్‌స్ట్రీట్‌ సూచీలు ఇవాళ కూడా జోరుపై ఉన్నాయి. ఐటీ, టెక్‌...

అక్టోబర్‌ నెల స్టాక్‌ మార్కెట్‌కు పీడకలగా మారింది. అనేక షేర్లు భారీగా నష్టపోయాయి. ఇవి మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లే కాదు. బహుబలి నిఫ్టి షేర్లకు...

ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గించినా మన మార్కెట్లో ఎలాంటి చలనం లేదు. సాధారణ ఇన్వెస్టర్లు షాక్‌లో ఉన్నారు. రోజూ తమ పోర్టుఫోలియో ఐస్‌ ముక్కలా కరిగిపోతుంటే.. తాజా...

ఈనెల 20వ తేదీన స్టాక్‌ మార్కెట్లకు సెలవు. ఆ రోజు మార్కెట్లు పనిచేయమని స్టాక్‌ఎక్స్ఛేంజీలు వెల్లడించాయి. ఆ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆ...

మార్కెట్‌ డైరెక్షన్‌లెస్‌గా సాగుతోంది. కొనుగోలదారుల నుంచి తాజాగా మద్దతు లేకపోవడంతో అంతా విదేశీ ఇన్వెస్టర్ల చేతిలోకి మార్కెట్‌ వెళ్ళింది. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా తమ కొనుగోళ్ళను...

ట్రంప్‌ గెలుపు ఉత్సాహం ఒక్కరోజులోనే కరిగిపోయింది. రెండు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడింది. ట్రంప్‌ గెలిచిన నేపథ్యంలో భారత్‌పై వాణిజ్య ఆంక్షలు ఉంటాయన్న ప్రచారం ప్రారంభమైంది. అలాగే...

ట్రంప్‌ గెలుపు తరవాత ప్రపంచ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతుంటే.. భారత మార్కెట్లు ఆచితూచి స్పందిస్తున్నాయి. ముఖ్యంగా వాల్‌స్ట్రీట్‌ పూనకం వచ్చినట్లు పెరుగుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్‌తో...