నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది. ప్రతి రోజూ నిఫ్టి గ్యాప్ అప్‌తో ప్రారంభం కానుంది. దీనివల్ల పొజిషనల్ ట్రేడర్స్‌కు మినహా డే ట్రేడర్స్‌కు లాభం...
INVESTING
విద్యుత్ పంపిణీ రంగంలో ఉన్న అయిదు కంపెనీలపై తన అభిప్రాయాన్ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఇన్వెస్టెక్ పేర్కొంది. టాటా పవర్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, సీఈఎస్‌సీ కంపెనీల...
నిఫ్టి అధిక స్థాయిలో ఒత్తిడికి గురవుతోంది. క్లియర్ డైరెక్షన్ కన్పించడం లేదు. ఇదే సమయంలో కార్పొరేట్ ఫలితాలు రావడం ప్రారంభమైంది. టీసీఎస్‌తో మొదలైంది. దీంతో ఇపుడు చాలా...
ఏకంగా 20 షేర్లను ఆశిష్, నీరజ్ టీమ్‌లు ప్రతిపాదిస్తున్నాయి. ఒకవేళ మీ దగ్గర ఆ షేర్లు ఉన్నాయేమో చూడండి. అవి ఎందుకు పెరుగుతున్నాయో గమనించండి. ధరమ్‌పూర్ సుగర్‌కు...
టెలికాం రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా నేరుగా టెలికాం రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష...
ఇవాళ కూడా ఓఎన్‌జీసీ టాప్ గెయినర్‌గా నిలిచింది. క్రూడ్ ధరల జోష్ ఈ కౌంటర్‌లో కన్పిస్తోంది. ఐఓసీ కూడా. మిగిలిన షేర్లలో ఆసక్తి స్వల్పంగా కన్పిస్తోంది. కౌంటర్లలో...
స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ చాలా స్పష్టంగా కన్పిస్తోంది. మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ మార్కెట్లు భిన్న ధోరణి ప్రదర్శిస్తున్నా... అమెరికా మార్కెట్లు మాత్రం చాలా స్పష్టం...
దేశంలోనే ఈ రంగంలో ఉన్న ఏకైక కంపెనీ. కాసినో, హాస్పిటాలిటీ రంగంలో ఉన్న ఈ కంపెనీ ఇప్పటి వరకు ఇన్వెస్టర్లను ఎపుడూ నిరాశపర్చలేదు. గోవా సమీపంలో సముద్రంపై...
శంకర్ శర్మ...మొన్నటి దాకా షార్ట్ సెల్లర్‌గా ఉన్న స్టాక్ మార్కెట్ అనలిస్ట్, ట్రేడర్ శంకర్ శర్మ ఇపుడు బుల్‌గా మారారు. మార్కెట్‌లో విశేష అనుభవం ఉన్న శంకర్...
సింగపూర్ నిఫ్టి ఇవాళ వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టిపై వ్యూహాన్ని వివరించారు మార్కెట్ విశ్లేషకుడు రవీంద్ర కుమార్. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్‌తో...
