For Money

Business News

డే ట్రేడింగ్‌కు T20 షేర్స్‌

నిఫ్టి అధిక స్థాయిలో ఒత్తిడికి గురవుతోంది. క్లియర్‌ డైరెక్షన్‌ కన్పించడం లేదు. ఇదే సమయంలో కార్పొరేట్‌ ఫలితాలు రావడం ప్రారంభమైంది. టీసీఎస్‌తో మొదలైంది. దీంతో ఇపుడు చాలా మంది ఇన్వెస్టర్లు షేర్లు, వాటి ఆప్షన్స్‌ ట్రేడింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. నిఫ్టి, నిఫ్టి ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్‌కు భారీ పెట్టుబడి అవసరం కావడంతో… చాలా మంది చిన్న ఇన్వెస్టర్లు ఆప్షన్స్‌ ట్రేడింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. రిలయన్స్‌ షేర్‌ చురుగ్గా ట్రేడయ్యే అవకాశముంది. జెఫ్రీస్‌ ఇపుడు రిలయన్స్‌ టార్గెట్‌ రూ. 3,050గా పేర్కొంది. ఎల్లుండి ఇన్ఫోసిస్‌ ఫలితాలు ఉన్నాయి. శుక్రవారం రాత్రి అమెరికాలో ఈ కంపెనీ ఏడీఆర్‌ నాలుగు శాతం క్షీణించింది. ఇతర షేర్ల గురించి ఈ వీడియో చూడండి.