For Money

Business News

T20 స్టాక్స్‌… డే ట్రేడింగ్‌ కోసం

ఏకంగా 20 షేర్లను ఆశిష్‌, నీరజ్‌ టీమ్‌లు ప్రతిపాదిస్తున్నాయి. ఒకవేళ మీ దగ్గర ఆ షేర్లు ఉన్నాయేమో చూడండి. అవి ఎందుకు పెరుగుతున్నాయో గమనించండి. ధరమ్‌పూర్ సుగర్‌కు గట్టిగా రెకమెండ్‌ చేస్తున్నారు. అలాగే యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లను సిఫారసు చేస్తున్నారు. స్టాప్‌లాస్‌లను చూసి ట్రేడ్‌ చేయండి.