For Money

Business News

మార్కెట్‌పై శంకర్‌ శర్మ ఏమంటున్నారు?

శంకర్‌ శర్మ…మొన్నటి దాకా షార్ట్‌ సెల్లర్‌గా ఉన్న స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌, ట్రేడర్‌ శంకర్‌ శర్మ ఇపుడు బుల్‌గా మారారు. మార్కెట్‌లో విశేష అనుభవం ఉన్న శంకర్‌ శర్మ ఇపుడు కొత్త తరం కంపెనీల షేర్లను సిఫారసు చేస్తున్నారు. ఇంకా ఆయన అనేక రంగాల గురించి సీఎన్‌బీసీ టీవీ18తో మాట్లాడారు. మూవ్‌మెంటింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ థియరీ గురించి చూడండి.