రుణ సీలింగ్‌పై అధికార, విపక్ష ఎంపీల మద్య ఏకాభిప్రాయం కుదరడంతో అమెరికా మార్కెట్లు పండుగ చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో చాలా నిరాశాజనకంగా ఉన్న నాస్‌డాక్ ఇవాళ 1.60...
FEATURE
పండుగ సీజన్ జువెలరీ, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్ షేర్లలో కన్పిస్తోంది. నిన్న నిఫ్టి నష్టాలను ఇవాళ పూడ్చడంలో ఈ షేర్లు చాలా కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా...
నిఫ్టి క్రితం ముగింపు పోలిస్తే 144 పాయింట్ల లాభంతో ముగిసింది. ఒకదశలో 17,857 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా...
ఉదయం ఊహించినట్లే యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో ఉదయం నుంచి ఒక మోస్తరు పరిధిలోనే ఉన్న నిఫ్టి మిడ్ సెషన్ తరవాత ఊపందుకుంది. 17850ని...
ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో సహా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం...
హైదరాబాద్‌లోని శ్రీ కృష్ణ జ్యువెలరీ షాపులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ దాడులు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో పలు...
స్టాక్ మార్కెట్‌లో పండుగ కళ వచ్చింది. దాదాపు అన్ని జువెలరీ షేర్లు ఇవాళ భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. 9 శాతం లాభంతో టైటాన్ నిఫ్టిలో టాప్ గెయినర్‌గా...
నిన్నటి నష్టాలన్నీ ఇవాళ ఓపెనింగ్‌లోనే రికవరయ్యాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17,814ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 146 పాయింట్ల లాభంతో 17,792 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది....
ఫ్యూచర్ గ్రూప్‌తో కుదరిన ఒప్పందం రద్దు కావడంతో 7 లెవెన్ స్టోర్స్‌ను రిలయన్స్ రీటైల్స్ ప్రారంభించనుంది. అమెరికాకు చెందిన ఈ స్టోర్స్ మంచి క్రేజ్ ఉంది. తొలి...
BBషార్ట్ సెల్లర్స్‌కు ఇవాళ మరో అవకాశం రానుంది. భారీగా క్షీణించిన మార్కెట్లు కాస్త తేరుకుంటున్నాయి. అమెరికా మార్కెట్ మాత్రం స్థిరంగా ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 17,646....
