For Money

Business News

FEATURE

అమెరికా మార్కెట్లపై ఆశతో నిఫ్టి స్వల్ప లాభంతో ముగిసింది. ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో కొద్దిసేపు లాభాల్లోకి ఉంది. మళ్ళీ నష్టాల్లోకి జారుకున్నా...సరిగ్గా...

ఉదయం దాదాపు వంద పాయింట్లకుపైగా క్షీణించిన నిఫ్టి మిడ్‌ సెషన్‌ వచ్చేసరికి కోలుకుంది. గ్రీన్‌లోకి వచ్చి 17524 పాయింట్లను తాకింది. ముఖ్యంగా ఐటీ షేర్లు ఇవాళ నిఫ్టికి...

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా పటిష్ఠంగా ప్రారంభమైంది నిఫ్టి. కేవలం 70 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆరంభంలో 17422 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 17437 వద్ద నిఫ్టి...

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్, బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో మెటల్స్‌పై ఒత్తిడి ఎక్కువైంది. బులియన్‌ మార్కెట్‌ నిన్న నష్టాల్లో ముగియగా ఇవాళ కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో...

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే....

ఫిలా, ప్రొలిన్‌ వంటి ప్రముఖ ఇటాలియన్‌ బ్రాండ్స్‌తో దీర్ఘకాలిక ఒప్పందం ఉన్న క్రావాటెక్స్‌ బ్రాండ్స్‌లో వంద శాతం ఈక్విటీని మెట్రో బ్రాండ్స్‌ కొనుగోలు చేసింది. కావాటెక్స్‌లో పారాగాన్‌...

నిఫ్టి ఇవాళ 150 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి క్రితం ముగింపు 17,512. ఒకవేళ నిఫ్టి గనుక 17350-300 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయొచ్చని సీఎన్‌బీసీ ఆవాజ్‌...

బాండ్‌ ఈల్డ్స్‌ ఇపుడు ఈక్విటీ మార్కెట్లకు చుక్కలు చూపుతున్నాయి. 2008 తరవాత తొలిసారి పదేళ్ళ అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ 4.1 శాతాన్ని దాటాయి. రెండేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రధాన సిమెంట్‌ కంపెనీలన్నీ నష్టాలు ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సాగర్‌ సిమెంట్స్‌ కూడా ఈ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన...

ఎన్డీటీవీలో అదనపు 26 శాతం వాటా కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌కు కట్టుబడి ఉన్నట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ఓపెన్‌కు ఆఫర్‌కు సంబంధించి తాము దాఖలు చేసిన డ్రాఫ్ట్‌...