For Money

Business News

నైకా ఇవాళ మరో బ్లాక్‌ డీల్‌

లాక్‌ ఇన్‌ పీరియడ్ పూర్తయిన తరవాత నైకా నుంచి యాంకర్‌ ఇన్వెస్టర్లు వైదొలగుతున్నారు. ఇవాళ ప్రైవేటీ ఈక్విటీ సంస్థ లైట్‌హౌస్‌ ఇండియా రూ. 335 కోట్ల విలువైన షేర్లను అమ్మనుంది. క్లోజింగ్‌ ధర కంటే రెండు శాతం డిస్కౌంట్‌కు ఆఫర్‌ చేయనుంది. ఈ షేర్‌ ధర రూ.180- రూ. 183.5 ధరకు ఆఫర్‌ చేసింది. ఈ బ్లాక్‌డీల్‌ ట్రేడింగ్‌ ప్రారంభానికి ముందే పూర్తయింది.దీంతో నైకా షేర్‌ గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది.