For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

నిఫ్టిలో ఏ మాత్రం కరెక్షన్‌ వచ్చినా కొనుగోలు చేయొచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనిలిస్ట్‌ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. అయితే ఇప్పటికే భారీ కరెక్షన్‌ రాకపోవచ్చని… ఇప్పటి వరకు పొజిషన్స్‌ లేనివారు గాబరా పడి కొనుగోలు చేయాల్సిన పనిలేదన్నారు. వెయిట్‌ చేస్తే అవకాశం వస్తుందన్నారు. పొజిషన్స్‌ ఉన్నవారు కొనసాగించవచ్చన్నారు. మార్కెట్‌ మూమెంట్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నారు.

కొనండి
హిందాల్కో
స్టాప్‌లాప్‌ : రూ. 356
టార్గెట్‌ : రూ. 376

అమ్మండి
ఎల్‌ అండ్‌ టీ
1620 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 18
టార్గెట్‌ : రూ. 32

కొనండి
ఎం అండ్‌ ఎం
1120 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 90
టార్గెట్‌ : రూ. 33

కొనండి
యూపీఎల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 670
టార్గెట్‌ : రూ. 698

అమ్మండి
హెచ్‌డీఎఫ్‌సీ
2240 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 45
టార్గెట్‌ : రూ. 76