For Money

Business News

NIFTY LEVELS: పడితే కొనండి

నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే భారీ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 16132. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టికి 16,238 బ్రేకౌట్‌ రావొచ్చు. అక్కడి నుంచి నిఫ్టి ఎంత వరకు వెళుతుందనేది అనుమానం. అయితే నిఫ్టికి కీలక సపోర్ట్‌ మాత్రం 16,193. నిఫ్టికి కీలక సపోర్ట్‌ 16073.

నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్

అప్‌ బ్రేకౌట్‌ 16238
రెండో ప్రతిఘటన 16211
తొలి ప్రతిఘటన 16193
నిఫ్టికి కీలకం 16091
తొలి మద్దతు 16073
రెండో మద్దతు 16055
డౌన్‌ బ్రేకౌట్‌ 16028