For Money

Business News

63 Moons సంగతేమిటి?

చిన్న ఇన్వెస్టర్లను భారీగా ఆకర్షించిన 63 Moons Technologies షేర్‌ ఇపుడు మళ్ళీ హాట్‌ టాపిక్‌గా మారింది. 63SATS ప్లాట్‌ఫామ్‌ ద్వారా వచ్చిన ఆదాయం 24 రెట్లు పెరిగి రూ. 87 కోట్లకు చేరిందని కంపెనీ పేర్కొంది. ఇతర కంపెనీల ప్రధాన వార్తలు ఇపుడు..

WIPRO: 7.1 కోట్ల డాలర్ల డీల్‌. ఆల్ఫా నెట్‌ క్లయింట్‌ కాంట్రాక్ట్‌. ఏఐ సర్వీస్‌లపై మరింత దృష్టి
Rubicon Research: Arinna Lifesciencesలో 85% వాటా రూ. 176 కోట్లకు కొనుగోలు
Aurobindo Pharma: 15 నుంచి 17.5 కోట్ల డాలర్లతో తమ అనుబంధ సంస్థ TheraNym Biologics ద్వారా గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టు
Adani Enterprises: Adani Emerging Business వాటాదారులకు 90.1 లక్షల షేర్లు కేటాయింపు
Indiqube: జపాన్‌ కంపెనీ నుంచి రూ.52 కోట్ల ఆర్డర్‌
SAMHI Hotels: నొయిడాలో 162 రూమ్‌ హోటల్‌ లీజు కాంట్రాక్ట్‌
Brigade Enterprises: ఈస్ట్‌ బెంగళూరులో 8.63 ఎకరాల డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌పై డీల్‌. గ్రాస్‌ డెవలప్‌మెంట్‌ వ్యాల్యూ రూ. 7,200 కోట్లు
Infosys: Global Brand Ambassadorగా టెన్నిస్‌ క్రీడాకారుడు కార్లోస్‌ అల్కరాజ్‌
Shriram Finance: నిధుల సమీకరణ ప్రతిపాదనలపై ఈనెల 24న బోర్డు నిర్ణయం
Fino Payments Bank: కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌ Finacleకు మార్పు. వ్యయం రూ. 200 కోట్లు
Sagility: ఐటీ విభాగం నుంచి రూ. 100 కోట్ల డిమాండ్‌ నోటీస్‌
GHV Infra: APCO Infra నుంచి రూ. 815 కాంట్రాక్ట్‌
John Cockerill India: JSW Steel Coated Products నుంచి రూ. 300 కోట్ల ఆర్డర్‌
63 Moons Technologies : 63SATS ప్లాట్‌ఫామ్‌ ఆదాయం 24 రెట్లు పెరిగి రూ. 87 కోట్లకు చేరిక
Repco Home Finance: 3.47 లక్షల షేర్లు కొన్న Whiteoak Capital Mutual Fund
Delhivery: ఫండ్స్‌ మధ్య చేతులు మారిన 34.62 లక్షల షేర్లు
Dee Development : ప్రైస్‌బాండ్‌ 5 శాతానికి తగ్గింపు

Leave a Reply