డే ట్రేడింగ్‌కు నాలుగు షేర్లు
ఇవాళ్టి ట్రేడింగ్ కోసం వివిధ బ్రోకింగ్ సంస్థలకు చెందిన అనలిస్టులు ఇచ్చిన కొన్ని రెకమెండేషన్స్ను ఎకనామిక్ టైమ్స్ ప్రచురించింది. నిఫ్టి పెరిగినపుడల్లా ఒత్తిడి వచ్చే అవకాశముందని, కాబట్టి ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ట్రేడ్ చేయాలని విశ్లేషకులు అంటున్నారు
కొనండి
ఇండస్ ఇండ్ బ్యాంక్
కొనుగోలు ధర రూ. 1010-1020
టార్గెట్ రూ. 1070
స్టాప్‌లాస్ రూ. 970
(మెహుల్ కొఠారి, ఆనంద్ రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్)
కొనండి
రూపా అండ్ కంపెనీ
కొనుగోలు ధర రూ. 555-565
టార్గెట్ రూ. 650
స్టాప్‌లాస్ రూ. 500
(మెహుల్ కొఠారి, ఆనంద్ రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్)
కొనండి
లిండే ఇండియా
కొనుగోలు ధర రూ. 3489
టార్గెట్ రూ. 3550
స్టాప్‌లాస్ రూ. 3430
(విజయ్ ధనోతియా, క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చి)
కొనండి
డిక్సన్ టెక్నాలజీస్
కొనుగోలు ధర రూ. 4312
టార్గెట్ రూ. 4400
స్టాప్‌లాస్ రూ. 4375
(విజయ్ ధనోతియా, క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చి)