టీవీ18… కొనసాగుతున్న పతనం
రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రెండు మీడియా కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. నిన్న 20 శాతంపైగా క్షీణించిన నెట్‌వర్క్ 18 షేర్‌ఇవాళ కూడా నష్టాల్లో ఉంది. ఒకదశలో 90.90కి క్షీణించిన ఈ షేర్ ఇపుడు దాఆపు క్రితం ముగింపు స్థాయి వద్దే ట్రేడవుతోంది. నెట్‌వర్క్ 18 అనుబంధ కంపెనీ అయిన టీవీ18 బ్రాండ్‌కాస్ట్‌లో కూడా ఒత్తిడి కొనసాగింది. ఉదయం రూ. 58.50లకు క్షీణించిన ఈ షేర్ ఇపుడు రూ. 59.80 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఈ షేర్ రూ. 61.80 వద్ద ముగిసింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
SUNPHARMA 945.70 2.68
INDUSINDBK 1,009.00 2.09
TATASTEEL 1,279.65 1.49
HDFCLIFE 579.65 1.44
KOTAKBANK 1,790.40 1.40
నిఫ్టి టాప్ లూజర్స్
AXISBANK 752.00 -3.57
SBILIFE 1,090.35 -2.37
BAJAJ-AUTO 3,789.95 -1.16
BRITANNIA 3,320.00 -1.13
WIPRO 519.95 -0.50
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
PEL 2,220.10 3.44
NAUKRI 4,792.30 2.77
LUPIN 761.00 1.65
JUBLFOOD 550.70 1.49
BANKBARODA 117.05 1.17
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
MARICO 530.00 -2.32
ZOMATO 72.15 -2.30
ICICIGI 1,310.30 -2.03
GODREJCP 791.30 -1.46
MINDTREE 3,562.30 -1.22
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
SRTRANSFIN 1,219.25 6.78
IDFCFIRSTB 40.35 1.64
AUROPHARMA 642.75 1.48
ASHOKLEY 130.40 1.40
TATAPOWER 250.70 0.99
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
LAURUSLABS 561.45 -1.83
VOLTAS 1,262.35 -1.81
ZEEL 253.90 -0.67
MRF 72,017.85 -0.43
PAGEIND 45,748.85 -0.25
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
INDUSINDBK 1,009.20 2.11
IDFCFIRSTB 40.35 1.64
KOTAKBANK 1,790.70 1.42
BANKBARODA 117.05 1.17
ICICIBANK 754.40 0.97
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
AXISBANK 752.00 -3.57