For Money

Business News

17200పైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి కూడా భారీ లాభాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం 17216 పాయింట్ల వద్ద 241 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ కూడా 852 పాయింట్ల లాభంతో 57669 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఐఓసీ స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌తో పాటు నిఫ్టి బ్యాంక్‌ సూచీలు రెండు శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.