For Money

Business News

INTRA DAY: టాప్‌ 20 స్టాక్స్‌

నిఫ్టి ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం కానుంది. ఇక్కడి నుంచి నిఫ్టి ఎంత వరకు పెరుగుతుంది? అసలు పెరుగుతుందా అన్న అంశం పక్కన బెడితే… ఇవాళ అనేక షేర్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇవాళ మార్కెట్‌లో ప్రభావం చూపగల షేర్లను ఈ వీడియోలో చూడగలరు.

https://www.youtube.com/watch?v=0aWQZjiSch4