NIFTY TODAY: 16,700 కీలకం
నిఫ్టి ఇవాళ గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది. సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి క్రితం ముగింపు 16,606. నిఫ్టిలో ఆసియా మార్కెట్ల ట్రెండ్‌ను ఫాలో అయితే 16700 స్థాయికి ఈజీగా చేరే అవకాశముంది. భారత మార్కెట్లను బాగా కలవరపరుస్తున్న అంశం క్రూడ్ ఆయిల్ ధరలు. వచ్చేవారమే దేశీయ మార్కెట్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నందు సూచీల్లో లాంగ్ పొజిషన్స్‌కు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. పైగా ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. డే ట్రేడింగ్‌కు దిగువ లెవల్స్ గమనించండి.
అప్‌వర్డ్ బ్రేకౌట్ 16796
రెండో ప్రతిఘటన 16744
తొలి ప్రతిఘటన 16709
నిఫ్టి కీలకం 166026
తొలి మద్దతు 16503
రెండో మద్దతు 16468 డౌన్ బ్రేకౌట్ 16416