For Money

Business News

లాభాలన్నీ కరిగిపోయాయి

మార్కెట్‌ ప్రారంభమైన అర గంటలోనే ఇవాళ్టి లాభాలన్నీ కరిగిపోయాయి. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టి కూడా ఏ క్షణమైనా నష్టాల్లోకి జారుకునే ఛాన్స్‌ ఉంది. టెక్నికల్‌ అనలిస్టుల అంచనా ప్రకారం నిఫ్టికి 17,000 స్థాయి ప్రధాన ప్రతిఘటన స్థాయిగా మారింది. అమెరికా మార్కెట్ల ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో… ఇపుడు నిఫ్టి దిశను యూరో మార్కెట్లు నిర్దేశించనున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
WIPRO 549.50 1.44
TECHM 1,407.55 1.25
HINDUNILVR 2,256.00 1.23
INFY 1,702.45 1.20
TITAN 2,426.85 1.20

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
CIPLA 922.25 -3.42
INDUSINDBK 927.85 -1.46
NTPC 130.95 -1.17
TATASTEEL 1,173.10 -1.16
EICHERMOT 2,542.00 -1.12

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
PAGEIND 39,825.80 1.78
ZEEL 253.35 1.60
GODREJPROP 1,492.95 1.41
LICHSGFIN 362.85 1.19
SRF 2,370.10 1.04

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
GUJGASLTD 628.00 -2.13 3,27,429
M&MFIN 146.80 -1.90
BEL 193.80 -1.07
TVSMOTOR 635.10 -1.03
IDFCFIRSTB 43.35 -1.03

బ్యాంక్‌ నిఫ్టి గెయినర్స్‌
KOTAKBANK 1,756.00 0.52
AUBANK 1,258.15 0.35
BANDHANBNK 311.40 0.26
HDFCBANK 1,476.25 0.17
PNB 37.15 0.13

బ్యాంక్‌ నిఫ్టి లూజర్స్‌
RBLBANK 131.15 -3.03
INDUSINDBK 927.85 -1.46
IDFCFIRSTB 43.35 -1.03
FEDERALBNK 95.25 -0.99
ICICIBANK 747.70 -0.80