For Money

Business News

2022లో బ్యాంకుల హాలిడేస్‌

దేశంలో బ్యాంకులకు మూడు రకాల హాలిడేస్‌ ఉంటాయి. ఇవిగాక స్థానిక సెలవులు కూడా ఉంటాయి. ప్రధాన సెలవులు నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ కింద ఇచ్చే సెలవులు. రెండోది ఈ సెలవులకు అదనంగా RTGS సెలవులు ఉండేవి మరో కేటగిరి. ప్రధాన సెలవులతో పాటు అకౌంట్‌ క్లోజింగ్‌ హాలిడేస్‌ కూడా ఉంటాయి. ఈ మూడో కేటగిరి రోజుల్లో కస్టమర్లకు బ్యాంకుల నుంచి సేవలు అందవు. ఆంధ్ర రాష్ట్రాల్లో వీటిల్లో ప్రధాన సెలవులు (నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌) సెలవులు ఇవి.

జనవరిలో…
15- సంక్రాంతి సెలవు
26- గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్‌ డే)

ఫిబ్రవరిలో…
లేవు

మార్చిలో….
1- మహాశివరాత్రి
18- హోలి

ఏప్రిల్‌లో..
1- బ్యాంక్‌ అకౌంట్‌ క్లోజింగ్‌
2- ఉగాది
5- బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి
14- డాక్టర్‌ అంబేద్కర్‌ జయంతి
15- గుడ్‌ ఫ్రైడే

మే నెలలో…
3- రంజాన్‌

జూన్‌ నెలలో…
సెలవులు లేవు

జులై నెలలో
సెలవులు లేవు

ఆగస్టులో…
9- మొహరం
15- స్వాతంత్ర్య దినోత్సవం
20- శ్రీకృష్ణాష్టమి
31- గణేష్‌ చతుర్థి

సెప్టెంబర్‌ లో…
సెలవులు లేవు

అక్టోబర్‌లో
5- విజయదశమి
25- దీపావళి

నవంబర్‌లో
8- గురునానక్‌ జయంతి

డిసెంబర్‌లో
సెలవులు లేవు