అన్ని రంగాలకూ మద్దతు
ఇవాళ మార్కెట్లో అన్ని రంగాల షేర్లకు మద్దతు అందింది. ముఖ్యంగా మిడ్ క్యాప్ ఐటీ షేర్లు, బ్యాంక్, ఎన్బీఎఫ్సీ షేర్లకు గట్టి మద్దతు లభించింది. ఎన్బీఎఫ్సీ షేర్లలో బజాజ్ ఫైనాన్స్ చాలా రోజులుగా తరవాత టాప్ గెయినర్‌గా బజాజ్ ఫైనాన్స్ నిలిచింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
బజాజ్ ఫైనాన్స్ 7,360.00 3.62
మారుతీ 7,415.55 3.19
హిందాల్కో 456.40 3.14
ఎస్బీఐ 490.60 2.92
బజాజ్ ఫిన్ సర్వ్ 17,600.00 2.87
నిఫ్టి టాప్ లూజర్స్
హెచ్డీఎఫ్సీ లైఫ్ 686.30 -1.17
కొటక్ బ్యాంక్ 1,921.95 -0.78
పవర్ గ్రిడ్ 205.10 -0.34
దివీస్ 4,610.00 -0.32
ఐఓసీ 120.50 -0.08
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
మైండ్ ట్రీ 4,653.00 4.56
బాలకృష్ణ ఇండస్ట్రీస్ 2,230.00 3.71
ఐఆర్సీటీసీ 853.60 3.71
బాటా ఇండియా 1,984.95 3.60
భారత్ఫోర్జ్ 721.60 3.60
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
కాన్కార్ 629.00 -1.05
టోరెంట్ ఫార్మా 580.05 -1.00
బీఈఎల్ 209.10 -0.62