For Money

Business News

TOP SHARES: రికవరీ.. మరి నిలబడేనా?

ఇవాళ ఓపెనింగ్‌లో 150 పాయింట్లకు నష్టపోయిన నిఫ్టి కేవలం పావు గంటలో కోలుకుంది. దాదాపు 190 పాయింట్లు పడిపోయిన నిఫ్టి ఇపుడు 54 పాయింట్ల నష్టంతో 17,362పాయింట్లకు చేరింది. మెటల్స్‌తో పాటు ఐటీసీ వంటి ఎఫ్‌ఎంసీజీ కౌంటర్ల నుంచి మద్దతు అందింది. ఇక మిడ్‌ క్యాప్‌ నిఫ్టి ఏకంగా గ్రీన్‌లోకి వచ్చి అర శాతం లాభంతో ట్రేడవుతోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
JSW స్టీల్‌ 675.95 2.88
టాటా స్టీల్‌ 1,191.10 2.24 టాటా మోటార్స్‌ 493.40 1.50 కోల్‌ ఇండియా 152.55 1.33
అదానీ పోర్ట్స్‌ 724.05 1.27

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఇన్ఫోసిస్‌ 1,723.10 -2.06
ఐసీసీఐసీ బ్యాంక్‌ 740.55 -1.52
రిలయన్స్‌ 2,342.00 -0.92
హిందుస్థాన్‌ లీవర్‌ 2,367.70 -0.87
బజాజ్‌ ఆటో 3,416.50 -0.80

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హెచ్‌ఏఎల్‌ 1,393.15 3.32
ఎస్‌ఆర్‌ఎఫ్‌ 2,152.60 2.80
భెల్‌ 61.60 2.58
ఆల్కెమ్‌ 3,364.00 2.46
టాటా పవర్‌ 232.35 2.06

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
అశోక్‌ లేల్యాండ్‌ 131.15 -1.87
ఎల్‌ అండ్‌ టీ TS 5,258.20 -1.69
ఆస్ట్రాల్‌ 2,193.60 -1.55
ఐడియా 10.45 -1.42
కో ఫోర్జ్‌ 5,357.95 -1.30