NIFTY TRADE: విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఫ్యూచర్స్‌తో పాటు డెరివేటివ్స్‌లో కూడా అమ్మకాలు అధికంగా ఉన్నాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ. 578 కోట్లు, ఇండెక్స్ ఆప్షన్స్‌లో రూ. 2106 కోట్ల మేర అమ్మకాలు సాగించాయి. నిఫ్టి 18000 స్థాయిని కోల్పోయినట్లేనని… 17800 బేస్‌తో ఇక నిఫ్టి ట్రేడయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అనలిస్టలు అంటున్నారు.కాల్ రైట్ చాలా జోరుగా సాగుతోంది. బ్యాంక్ నిఫ్టి కూడా బలహీనంగా ఉందని అంటున్నారు. ఇతర వివరాలకు వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=HsD-JQKRMLg