For Money

Business News

NIFTY MOVERS: మెరిసిన జువెలరీ షేర్స్‌

స్టాక్‌ మార్కెట్‌లో పండుగ కళ వచ్చింది. దాదాపు అన్ని జువెలరీ షేర్లు ఇవాళ భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. 9 శాతం లాభంతో టైటాన్‌ నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. కళ్యాణ్‌ జువల్లర్స్‌ 11 శాతం, తంగమేలి 9 శాతం, త్రిభువన్‌ దాస్‌ 10 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టైటాన్‌ 2,334.50 8.70
టాటా మోటార్స్‌ 356.70 6.14
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,158.75 2.38
ఎం అండ్‌ ఎం 852.55 2.21
ఐషర్‌ మోటార్స్‌ 2,774.90 1.68

నిఫ్టి టాప్‌ లూజర్స్
ఓఎన్‌జీసీ 165.40 -1.61
కోల్‌ ఇండియా 191.55 -0.67
దివీస్‌ ల్యాబ్‌ 5,106.20 -0.59

మిడ్ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
అశోక్‌ లేల్యాండ్‌ 135.90 4.66
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 2,353.25 2.89
యూబీఎల్‌ 1,635.00 2.89
ట్రెంట్‌ 1,074.00 2.82
ఐఆర్‌సీటీసీ 4,577.45 2.56

మిడ్ క్యాప్‌నిఫ్టి టాప్‌ లూజర్స్
ఆస్ట్రాల్‌ 2,235.40 -0.47
పెట్రోనెట్‌ 229.95 -0.13