T20 షేర్స్… డే ట్రేడింగ్ కోసం…
నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి 17400ని బ్రేక్ చేస్తుందా అన్న చర్చ మార్కెట్‌లో వినిపిస్తోంది. ఎందుకంటే ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టికి 17,270 వరకు గట్టి మద్దతు లేదు. ఇక బ్యాంక్ నిఫ్టిదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో నిఫ్టి బదలు… చాలా మంది ఇన్వెస్టర్లు షేర్లవైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కీలక షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి.. పుట్స్ కొన్నవారికి భారీ లాభాలు వచ్చే అవకాశముంది. అలాగే ఓఎన్‌జీసీ, ఓరియంట్ పేపర్, టాటా మోటార్స్ వంటి కొన్ని కొనుగోలు చేసే అవకాశముంది. అయితే ఏ కౌంటర్‌లో ట్రేడ్ చేసినా… స్టాప్‌లాస్‌ను కచ్చితంగా పాటించండి. ఇవాళ్టి 20 షేర్ల సిఫారసులను ఇపుడు చూడండి.
https://www.youtube.com/watch?v=0keelWedhcw