For Money

Business News

వాటా అమ్మనున్న చిగురుపాటి

వాటా అమ్మనున్న చిగురుపాటిVODAFONE: దాదాపు రూ. 35,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం అంగీకారం. కంపెనీ విస్తరణకు మెజారిటీ నిధులు
Granules India: 6.9 శాతం వాటా అమ్మనున్న ప్రమోటర్ చిగురుపాటి కృష్ణ ప్రసాద్‌. రూ. 872.5 ధరకు బ్లాక్‌ డీల్‌. డీల్‌ విలువ రూ. 1,500 కోట్లు. షేర్లపై ఆరు నెలల లాకిన్‌ పీరియడ్‌
Orient Tech: 31.5 లక్షల డారల్ల ప్రాజెక్టు. Securonixతో మూడేళ్ళ డీల్‌.
Vintage Coffee : తెలంగాణలోని ప్లాంట్‌ను సందర్శించనున్న డాబర్‌ కంపెనీ సంస్థ బర్మన్‌ క్యాపిటల్‌ ప్రతినిధులు
ESDS: రూ. 1482 ధరకు 6.34 లక్షల షేర్లు కొన్న Maithan Alloys
Confidence Petro: 28.22 లక్షల షేర్లు కొన్న ప్రమోటర్లు
Lalithaa Jewellery: Short-Term ASM Frameworkలోకి వచ్చిన షేరు
KIMS: కాకినాడలోని సర్వోత్తమ్‌ హెల్త్‌ కేర్‌ నిర్వహణ కంపెనీ చేతికి. అయిదేళ్ళ డీల్‌. మరో అయిదేళ్ళకు పొడిగించే ఛాన్స్‌
BSE: IIBH రైట్స్‌లో రూ. 9.28 కోట్ల పెట్టుబడి. 5.54 శాతానికి చేరిన మొత్తం వాటా.
JSW Infra: రూ. 467.47 కోట్లతో NCR Rail Infrastructure కొనుగోలు. భూమి కోసం మరో రూ. 41.94 కోట్లు.
Premier Energies: తెలంగాణలో RCT Energyతో కలిసి 12 GWh BESS తయారీ యూనిట్‌ ఏర్పాటు
Neogen Chemicals: రూ. 2189 ధరతో QIP ప్రారంభం

Leave a Reply