For Money

Business News

GRT -TBZ జువలర్స్‌ డీల్‌

వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రధాన కంపెనీలకు కీలక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం ఇది.

TBZ Jewellers : కంపెనీలో 25.88% వాటా కొన్న GRT Jewellers
PC Jeweller:1.35 కోట్ల షేర్లు కొన్న HRTI
Neuland Lab: కాకినాడ వద్ద 134 ఎకరాల కొనుగోలుకు రూ. 126 కోట్లు. బోర్డు ఆమోదం. పక్కన మరో 6 ఎకరాలకు ఫస్ట్‌ రెఫ్యూజల్‌ హక్కులు
Sammaan Capital : రూ. 25,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఓకే
Price Band : Milky Mist, SML Mahindra, TBZ Jewelry షేర్ల ప్రైస్‌బాం్‌ 5 శాతానికి తగ్గింపు
F&O BAN: INOXWIND, KAYNES Tech, LIC HSG FIN, SAIL
VODAFONE IDEA: రూ. 363 కోట్ల జీఎస్టీ నోటీస్‌ కొట్టేసిన సుప్రీం. షేర్‌ ధర జంప్
Adani Power : కంపెనీ చేతికి GVK Energy 330 MW హైడ్రో ప్లాంట్‌
GE Vernova T&D: పవర్‌ గ్రిడ్‌ నుంచి 6,000 MW, 800 kV HVDC LCC టర్మినల్‌ ప్రాజెక్ట్‌
Vishnu Chemicals : విశాఖలో హై ప్యూరిటీ క్రోమియం మెటల్‌ ప్లాంట్‌. ఫ్రాన్స్‌ కంపెనీ DCX Chrome SASతో 50:50 జాయింట్‌ వెంచర్‌
Anupam Rasayan : Tanfac Industriesలో రూ. 60.88 కోట్ల పెట్టుబడ. ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో షేర్ల కొనుగోలు
GMR Airports : రూ. 100 కోట్ల నాన్‌ కన్వర్టబుల్‌ బాండ్‌ల వాలంటరీ రిడంప్షన్‌కు నోటీసు జారీ.

 

Leave a Reply