For Money

Business News

ఏడాదిలో ఈ షేర్‌ డబుల్‌

AEQUS LIMITED: కొనుగోలుకు నొవామా రెకమెండేషన్‌. ఏడాదిలో టార్గెట్‌ ధర రూ. 444 (CMP రూ. 237)
GE VERNOVA T&D: నొమురా నుంచి బై రెకమెండేషన్‌. టార్గెట్‌ రూ. 6000 (CMP రూ. 4367)
VODAFONE IDEA: సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన HSBC. టార్గెట్‌ ధర రూ. 8.25 (CMP రూ. 15.60)
BSE: కొనుగోలుకు HDFC సెక్యూరిటీస్‌ సలహా. టార్గెట్‌ రూ. 3850 (CMP రూ. 3446)
HITACHI ENERGY: సిటీ నుంచి బై సిగ్నల్‌ . టార్గెట రూ. 42,000 (CMP రూ. 31,775)

DEFENCE SHARES: సోలార్‌ ఇంస్ట్రీస్‌ (టార్గెట్‌ రూ. 28,160) అస్త్రా మైక్రోవేవ్‌ (టార్గెట్‌ రూ. 2,055) భారత్‌ డైనమిక్స్‌ (రూ. 1280) కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు
SANSERA ENGI: రూ. 4,954 టార్గెట్‌తో ఈ షేర్‌ కొనుగోలు చేయాల్సిందిగా CLSA సిఫారసు (CMP రూ. 3896)

Leave a Reply