34 ఎకరాలు రూ.3,400 కోట్లు?
ఆస్ట్రా జెనెకా కంపెనీ ఉత్తర బెంగళూరులో ఉన్న 34 ఎకరాలను అమ్మాలని భావిస్తోంది. దీని విలువ రూ. 3400 కోట్లు ఉండొచ్చని కంపెనీ అంచనా. కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల్లో అరబిందో ఫార్మా కూడా ఉంది. మరోవైపు వచ్చే వారం షేర్ల బైబ్యాక్‌పై విప్రో నిర్ణయం తీసుకోనుంది. మిగిలిన కార్పొరేట్ ఫలితాలు ఇవి….
TCS: ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగుల జీతాల పెంపు. గత త్రైమాసికంలోతగ్గిన ఉద్యోగుల సంఖ్య 23,460.
ASTRA ZENECA: బెంగళూరులోని 64 ఎకరాలను రూ. 3,400 కోట్లకు అమ్మనున్న కంపెనీ
ANAND RATHI WEALTH: 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీ, రూ. 7 ఫైనల్ డివిడెండ్.
POONAWALA FINCORP: క్యూఐపీలో ఒక్కో షేర్ కనీస ధర రూ. 390.2
Sai Parenterals: 3.98 లక్షల షేర్లను కొనుగోలు చేసిన Arihant Capital Markets
F&O బ్యాన్ : SAIL, SAMMAANCAP
Ashiana Housing: పుణెలో 28.55 ఎకరాలు కొనుగోలు చేసిన కంపెనీ. ప్రాజెక్టు విలువ రూ. 1,800 కోట్లు
Saatvik Green Energy: ఈపీసీ కంపెనీల నుంచి రూ. 109 కోట్ల ఆర్డర్
Wipro: షేర్ల బైబ్యాక్‌పై ఈనెల 16న కంపెనీ బోర్డు నిర్ణయం
HDFC Life: షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణపై ఈనెల 16న బోర్డు నిర్ణయం
Eicher Motors: ‘Flying Flea’ పేరుతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదల. ధర రూ. 2.79 లక్షలు.
BSE: BSE Focused IT Indexలో డెరివేటిక్ కాంట్రాక్ట్‌లు ప్రారంభించడానికి సెబీ అనుమతి
Thermax: Exactspace Techలో 51 శాతానికి చేరిన వాటా.
GHV Infra: కొత్తగా రూ. 105 కోట్ల ఆర్డర్
