ఆనంద్ రాఠీ బోనస్ నేడు?
ఆనంద్ రాఠీ వెల్త్ కంపెనీ బోర్డు ఇవాళ సమావేశం కానుంది. వాటాదారులకు బోనస్ జారీ అంశాన్ని ఈ సమావేశంలో పరిశీలించనున్నారు. మిగిలిన కార్పొరేట్ సమాచారం ….
CYIENT SEMICONDUCTORS: అమెరికా పవర్ సిమికండక్టర్ సొల్యూషన్స్ సంస్థ కైనెటిక్ టెక్నాలజీస్‌లో 74% వాటా కొనుగోలు. డీల్ విలువ రూ. 784 కోట్లు
Anand Rathi Wealth: బోనస్ షేర్ల జారీపై నేడు బోర్డు నిర్ణయం
Asian Granito India: 29.75 లక్షల షేర్లు కొన్న Beacon Stone Capital VCC
ITC Hotels: 1.28 కోట్ల షేర్లను అమ్మిన GQG Partners Emerging Markets Equity Fund
ప్రైస్ బాండ్ 5 శాతానికి తగ్గింపు: Sri Lotus Developers, MSP Steel
Innovosion: NHAI నుంచి రూ. 99 కోట్ల ఆర్డర్
Bosch: రూ.9069 కోట్లకు Bosch Chassis Systems Indiaను కొనుగోలు చేయనున్న కంపెనీ
Lupin: Dapagliflozin, Metformin ట్యాబ్లెట్లకు US FDA ఆమోదం
NTPC: ఫ్రాన్స్‌కు చెందిన EDFతో డీల్, దేశంలో అణు విద్యుత్ ప్లాంట్ అభివృద్ధికి ఒప్పందం
Amir Chand Jagdish Kumar (Exports): స్పెషాలిటి బియ్యం ఎమగుతికి సింగపూర్‌లో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు
Akzo Nobel: కంపెనీ పేరు JSW Duluxగా మార్పు
KEC International: కొత్తగా రూ. 2,518 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లు
RITES: నాల్కో నుంచి రూ. 119 కోట్ల ఆర్డర్
Lemon Tree Hotels: త్రిపురలో హోటల్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు
