F&O విభాగంలోకి మరో 8 షేర్లు
ఎనిమిది కొత్త ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ష్ (F&O) కాంట్రాక్ట్‌లను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) చేర్చింది. అక్టోబర్ సిరీస్ నుంచే ఇవి ఇన్వెస్టర్లకు అందుబాటుకి వస్తాయి. ఇక ఈ షేర్లలో గేమ్ ప్రారంభమౌతుందన్నమాట.
ఎఫ్ అండ్ ఓ… లోకి వచ్చిన కొత్త షేర్లు
అబోట్ ఇండియా లిమిటెడ్
క్రాంప్టన్ అండ్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
దాల్మియా భారత్ లిమిటెడ్
డెల్టా కార్ప్ లిమిటెడ్
ద ఇండియా సిమెంట్ లిమిటెడ్
జేకే సిమెంట్
ఒబెరాయ్ రియాల్టి లిమిటెడ్
పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్