ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మొరాని:
కొనండి
డీఎల్ఎఫ్
స్టాప్‌లాస్ రూ. 400
టార్గెట్ రూ. 450
కొనండి
యునైటెడ్ బ్రూవరీస్
స్టాప్‌లాస్ రూ. 1675
టార్గెట్ రూ. 1900
కొనండి
అపోలో హాస్పిటల్స్
స్టాప్‌లాస్ రూ. 4700
టార్గెట్ రూ. 5300
కునాల్ బోత్రా:
కొనండి
బజాజ్ ఫిన్ సర్వ్
స్టాప్‌లాస్ రూ. 1600
టార్గెట్ రూ. 1750
కొనండి
ఓల్టాస్
స్టాప్‌లాస్ రూ. 825
టార్గెట్ రూ. 900
కొనండి
ఒబెరాయ్ రియాల్టి
స్టాప్‌లాస్ రూ. 935
టార్గెట్ రూ. 1000
