ఇవాళ ఈ ఆరుషేర్లు చూడండి
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మొరానీతో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మొరానీ :
కొనండి
ఎల్ అండ్ టీ
స్టాప్‌లాస్ రూ. 1950
టార్గెట్ రూ. 2200
కొనండి
రిలయన్స్ ఇండస్ట్రీస్
స్టాప్‌లాస్ రూ. 2590
టార్గెట్ రూ. 2750
కొనండి
ఎఫ్‌సీఎల్
స్టాప్‌లాస్ రూ. 105
టార్గెట్ రూ. 125
కునాల్ బోత్రా :
కొనండి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1585
టార్గెట్ రూ. 1650
కొనండి
ఎం అండ్ ఎం
స్టాప్‌లాస్ రూ. 1260
టార్గెట్ రూ. 1325
కొనండి
గోద్రెజ్ ప్రాపర్టీస్
స్టాప్‌లాస్ రూ. 1240
టార్గెట్ రూ. 1400