For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,300 వద్ద మద్దతు, 40,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఓరియంట్‌ పేపర్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 35.45
స్టాప్‌లాప్‌ : రూ. 33.55
టార్గెట్‌ 1 : రూ. 37.50
టార్గెట్‌ 2 : రూ. 39.50

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 136
స్టాప్‌లాప్‌ : రూ. 129
టార్గెట్‌ 1 : రూ. 143
టార్గెట్‌ 2 : రూ. 150

కొనండి
షేర్‌ : AU బ్యాంక్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 616
స్టాప్‌లాప్‌ : రూ. 593
టార్గెట్‌ 1 : రూ. 639
టార్గెట్‌ 2 : రూ. 662

కొనండి
షేర్‌ : బాటా ఇండియా
కారణం: బ్రేకౌట్‌ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1840
స్టాప్‌లాప్‌ : రూ. 1762
టార్గెట్‌ 1 : రూ. 1918
టార్గెట్‌ 2 : రూ. 1995

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 773