స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి దారిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 15,811 స్థాయిని తాకిన నిఫ్టి ప్రస్తుతం 23 పాయింట్ల నష్టంతో 15,789 వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని రోజులుగా జోరుగా ఉన్న బ్యాంక్ నిఫ్టి ఇవాళ డల్‌గా ప్రారంభమైంది. మిడ్ క్యాప్ సూచీలు కూడా స్థిరంగా ఉన్నాయి. నిఫ్టికి ఇవాళ దిగువస్థాయిలో మద్దతు అందుతుందేమో చూడాలి. నిఫ్టిలో 24 షేర్లు గ్రీన్‌లో 26 షేర్లు రెడ్‌లో ఉన్నాయి. ఐటీ షేర్లు స్వల్ప లాభాలతో ఉన్నాయి. కైటెక్స్ షేర్లలో కొనుగోళ్ళ ఆసక్తి కొనసాగుతోంది. నిఫ్టి ఇవాళ ఒక రేంజ్‌కు పరిమితమై ట్రేడయ్యే అవకాశాలు ఉన్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
టెక్ మహీంద్రా 1,060.00 0.94
ఎల్ అండ్ టీ 1,526.60 0.86
ఓఎన్జీసీ 121.35 0.79
అదానీ పోర్ట్స్ 708.50 0.64
టాటా మోటార్స్ 312.90 0.63
నిఫ్టి టాప్ లూజర్స్
అల్ట్రాటెక్ సిమెంట్ 7,066.00 -0.88
యాక్సిస్ బ్యాంక్ 765.00 -0.75
ఐసీసీఐసీ బ్యాంక్ 660.40 -0.68
హెచ్డీఎఫ్సీ 2,528.10 -0.66
బజాజ్ ఫైనాన్స్ 6,126.10 -0.46