ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : Polycab Futures
టార్గెట్ : రూ. 2675
స్టాప్‌లాస్ : రూ. 2560
కొనండి
షేర్ : Britannia (Futures)
టార్గెట్ : రూ. 3960
స్టాప్‌లాస్ : రూ. 3815
అమ్మండి
దీపక్ నైట్రేట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1925
స్టాప్‌లాస్ : రూ. 2150
కొనండి
దీపక్ నైట్రేట్ (ఆప్షన్స్)
2000 అక్టోబర్ పుట్‌ను కొనండి
ప్రస్తుత ధర రూ.115
టార్గెట్ : రూ. 175
స్టాప్‌లాస్ : రూ. 85
అమ్మండి
షేర్ : డీఎల్‌ఎఫ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ 338
స్టాప్‌లాస్ : రూ. 358
కొనండి
డీఎల్‌ఎఫ్ (ఆప్షన్స్)
340 అక్టోబర్ పుట్‌ను కొనండి
ప్రస్తుత ధర రూ.11
టార్గెట్ : రూ. 17
స్టాప్‌లాస్ : రూ. 8
కొనండి
షేర్ : కాల్గేట్
టార్గెట్ : రూ 1650
స్టాప్‌లాస్ : రూ. 1580