5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16,650 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,000 వద్ద మద్దతు, 38,400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టొరెంట్ ఫార్మా
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1545
స్టాప్‌లాప్ : రూ. 1498
టార్గెట్ 1 : రూ. 1592
టార్గెట్ 2 : రూ. 1638
కొనండి
షేర్ : Tanla
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 772
స్టాప్‌లాప్ : రూ. 741
టార్గెట్ 1 : రూ. 803
టార్గెట్ 2 : రూ. 834
కొనండి
షేర్ : KEC
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 443
స్టాప్‌లాప్ : రూ. 425
టార్గెట్ 1 : రూ. 461
టార్గెట్ 2 : రూ. 479
కొనండి
షేర్ : Bajaj Elec
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1136
స్టాప్‌లాప్ : రూ. 1090
టార్గెట్ 1 : రూ. 1182
టార్గెట్ 2 : రూ. 1227
కొనండి
షేర్ : Havells
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1334
స్టాప్‌లాప్ : రూ. 1280
టార్గెట్ 1 : రూ. 1388
టార్గెట్ 2 : రూ. 1440