BUT &SELL;: ఇన్ఫోసిస్, ఎయిర్టెల్
ఇవాళ నిఫ్టి స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి మద్దతు స్థాయి చేరే వరకు ఆగి కొనుగోలు చేయండి. ఇవాళ్టికి డే ట్రేడింగ్‌కు టెక్నికల్ పిక్స్…
SELL: భారతీ ఎయిర్టెల్.. టార్గెట్ రూ. 515 (స్టాప్‌లాస్ రూ. 530)
BUY: ఇన్ఫోసిస్.. టార్గెట్ రూ. 1605 (స్టాప్‌లాస్ రూ. 1565)
BUY: గోద్రెజ్ కన్స్ట్రక్షన్.. టార్గెట్ రూ. 940 (స్టాప్‌లాస్ రూ. 915)
BUY: యూపీఎల్... టార్గెట్ రూ. 820 (స్టాప్‌లాస్ రూ. 798)
BUY: ఎం అండ్ ఎం ఫైనాన్స్.. టార్గెట్ రూ. 168(స్టాప్‌లాస్ రూ. 157)
BUY: గోద్రెజ్ ప్రాపర్టీస్.. టార్గెట్ రూ. 1495 (స్టాప్‌లాస్ రూ. 1419)
BUY: కోల్ ఇండియా.. టార్గెట్ రూ. 156 (స్టాప్‌లాస్ రూ. 148)