BUY &SELL: అరబిందో, డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్
మార్కెట్ ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. ఇవాళ నిఫ్టిలో ఒత్తిడి రావొచ్చని అనలిస్టుల అంచనా. షేర్లలో మాత్రం కొనుగోళ్ళకు ఛాన్స్ ఉంది. అనలిస్టుల టెక్ పిక్స్ ఇవాళ్టి డే ట్రేడింగ్ ఇలా ఉన్నాయి.
BUY: అరబిందో ఫార్మా… టార్గెట్ రూ. 1000 (స్టాప్ లాస్ రూ.960)
BUY: హెచ్సీఎల్ టెక్… టార్గెట్ రూ. 1010 (స్టాప్ లాస్ రూ.970)
BUY: ఎం అండ్ ఎం… టార్గెట్ రూ. 830 (స్టాప్ లాస్ రూ.770)
SELL: జేఎస్డబ్ల్యూ స్టీల్… టార్గెట్ రూ. 655 (స్టాప్ లాస్ రూ.686)
BUY: దీపక్ నైట్రేట్… టార్గెట్ రూ. 1950 (స్టాప్ లాస్ రూ.1,850)
BUY: డాక్టర్ రెడ్డీస్… టార్గెట్ రూ. 5750 (స్టాప్ లాస్ రూ.5500)
BUY: సన్ ఫార్మా… టార్గెట్ రూ. 699 (స్టాప్ లాస్ రూ.678)