For Money

Business News

జీడీపీ వృద్ధిరేటులో కోత

భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)ని మూడీస్‌ రేటింగ్‌ మరోసారి తగ్గింది. 2022 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 8.8 శాతం ఉంటుందని అంచనా వేయగా.. దాన్ని 7.7 శాతానికి తగ్గించింది. అలాగే 2023 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతం ఉంటుందని ఇది వరకు అంచనా వేయగా… దాన్ని ఇపుడు 5.2 శాతానికి తగ్గించింది.