5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,200 వద్ద మద్దతు, 39,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : Monte Carlo
షేర్ ధర : రూ. 857
స్టాప్‌లాప్ : రూ. 822
టార్గెట్ 1 : రూ. 892
టార్గెట్ 2 : రూ. 926
కొనండి
షేర్ : RADICO
షేర్ ధర : రూ. 992
స్టాప్‌లాప్ : రూ. 955
టార్గెట్ 1 : రూ. 1035
టార్గెట్ 2 : రూ. 1075
కొనండి
షేర్ : Suryaroshni
షేర్ ధర : రూ. 371
స్టాప్‌లాప్ : రూ. 349
టార్గెట్ 1 : రూ. 393
టార్గెట్ 2 : రూ. 415
అమ్మండి
షేర్ : Welcorp (Futures)
షేర్ ధర : రూ. 233
స్టాప్‌లాప్ : రూ. 221
టార్గెట్ 1 : రూ. 245
టార్గెట్ 2 : రూ. 257
అమ్మండి
షేర్ : Delta Corp
షేర్ ధర : రూ. 208
స్టాప్‌లాప్ : రూ. 198
టార్గెట్ 1 : రూ. 218
టార్గెట్ 2 : రూ. 228