For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,500 వద్ద మద్దతు, 39,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : CDSL
షేర్‌ ధర : రూ. 1204
స్టాప్‌లాప్‌ : రూ. 1152
టార్గెట్‌ 1 : రూ. 1255
టార్గెట్‌ 2 : రూ. 1300

కొనండి
షేర్‌ : VBL
షేర్‌ ధర : రూ. 1025
స్టాప్‌లాప్‌ : రూ. 984
టార్గెట్‌ 1 : రూ. 1066
టార్గెట్‌ 2 : రూ. 1110

కొనండి
షేర్‌ : దీపక్‌ నైట్రేట్‌
షేర్‌ ధర : రూ. 2054
స్టాప్‌లాప్‌ : రూ. 1952
టార్గెట్‌ 1 : రూ. 2136
టార్గెట్‌ 2 : రూ. 2219

కొనండి
షేర్‌ : Torrent Power
షేర్‌ ధర : రూ. 581
స్టాప్‌లాప్‌ : రూ. 557
టార్గెట్‌ 1 : రూ. 605
టార్గెట్‌ 2 : రూ. 628

కొనండి
షేర్‌ : Manappuram
షేర్‌ ధర : రూ. 110
స్టాప్‌లాప్‌ : రూ. 105
టార్గెట్‌ 1 : రూ. 115
టార్గెట్‌ 2 : రూ. 120