For Money

Business News

NIFTY LEVELS: 17786 దాటితేనే…

నిఫ్టి క్రితం ముగింపు 17,698. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17750 పైన ప్రారంభం కావొచ్చు. చిత్రంగా ఇవాళ్టికి ఇదే తొలి నిరోధక స్థాయి. ఆ తరవాత 17765 తరువాతి ప్రతిఘటన స్థాయి. అప్‌ ట్రెండ్‌ కొనసాగాలంటే మాత్రం నిఫ్టి 17786ని పైన ముందుకు సాగాలి. అయితే నిఫ్టి తొలి,రెండో ప్రతిఘటన స్థాయిలను దాటే అవకాశం కన్పించడం లేదు. నిఫ్టి ఇప్పటికీ ఓవర్‌ బాట్‌ జోన్‌లో ఉండటమే దీనికి ప్రధాన కారణం.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఇలా

అప్‌ బ్రేకౌట్‌ – 17786
రెండో నిరోధం – 17765
తొలి నిరోధం – 17751
నిఫ్టికి కీలకం – 17674
తొలి మద్దతు – 17646
రెండో మద్దతు – 17632
డౌన్‌ బ్రేకౌట్‌ – 17611