5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,700 వద్ద మద్దతు, 38,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టాటా మోటార్స్
షేర్ ధర : రూ. 475
స్టాప్‌లాప్ : రూ. 456
టార్గెట్ 1 : రూ. 494
టార్గెట్ 2 : రూ. 513
కొనండి
షేర్ : యూపీఎల్
షేర్ ధర : రూ. 765
స్టాప్‌లాప్ : రూ. 734
టార్గెట్ 1 : రూ. 796
టార్గెట్ 2 : రూ. 827
కొనండి
షేర్ : భారతీ ఎయిర్‌టెల్
షేర్ ధర : రూ. 715
స్టాప్‌లాప్ : రూ. 687
టార్గెట్ 1 : రూ. 743
టార్గెట్ 2 : రూ. 772
కొనండి
షేర్ : HSCL
షేర్ ధర : రూ. 95
స్టాప్‌లాప్ : రూ. 91
టార్గెట్ 1 : రూ. 99
టార్గెట్ 2 : రూ. 103
కొనండి
షేర్ : IRCTC
షేర్ ధర : రూ. 673
స్టాప్‌లాప్ : రూ. 646
టార్గెట్ 1 : రూ. 700
టార్గెట్ 2 : రూ. 727