For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,700 వద్ద మద్దతు, 38,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కజారియా సిమెంట్‌
షేర్‌ ధర : రూ. 1150
స్టాప్‌లాప్‌ : రూ. 1100
టార్గెట్‌ 1 : రూ. 1200
టార్గెట్‌ 2 : రూ. 1250

కొనండి
షేర్‌ : షాపర్స్‌ స్టాప్‌
షేర్‌ ధర : రూ. 603
స్టాప్‌లాప్‌ : రూ. 579
టార్గెట్‌ 1 : రూ. 628
టార్గెట్‌ 2 : రూ. 651

కొనండి
షేర్‌ : జీ ఎంటర్‌టైన్మెంట్‌
షేర్‌ ధర : రూ. 251
స్టాప్‌లాప్‌ : రూ. 243
టార్గెట్‌ 1 : రూ. 259
టార్గెట్‌ 2 : రూ. 267

కొనండి
షేర్‌ : BDL
షేర్‌ ధర : రూ. 862
స్టాప్‌లాప్‌ : రూ. 836
టార్గెట్‌ 1 : రూ. 888
టార్గెట్‌ 2 : రూ. 914

కొనండి
షేర్‌ : NAM INDIA
షేర్‌ ధర : రూ. 304
స్టాప్‌లాప్‌ : రూ. 292
టార్గెట్‌ 1 : రూ. 317
టార్గెట్‌ 2 : రూ. 328